Trinethram News : సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్.. సెన్సార్ సర్టిఫికెట్ వివాదాన్ని బోర్డు దగ్గరే తేల్చుకోవాలని ఆదేశించిన చీఫ్ జస్టిస్ బెంచ్
గతంలో సెన్సార్ బోర్డు జన నాయగన్ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చి వెనక్కి తీసుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన మేకర్స్
దీంతో U/A సర్టిఫికెట్ ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసిన చీఫ్ జస్టిస్ బెంచ్…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


