త్రినేత్రం న్యూస్ అంతర్గాం మండలం ప్రతినిధి.. అంతర్గాం మండలం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు మనమంతా ఎంతో గర్వంగా జరుపుకునే రోజు రిపబ్లిక్ డే. 1950 జనవరి 26న మన దేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
ఈ రాజ్యాంగం మనకు హక్కులు, బాధ్యతలు, సమానత్వం నేర్పింది. మన దేశం భాషలు, మతాలు వేరైనా ఒకే దేశం ఒకే భావం అనే ఐక్యతను చూపిస్తుంది. మన స్వేచ్ఛ కోసం పోరాడిన మహానుభావులను ఈ రోజు మనం స్మరించుకోవాలి.
మన దేశాన్ని మరింత గొప్పదిగా చేయాలంటే మనం నిజాయితీగా, క్రమశిక్షణతో, దేశభక్తితో ముందుకు సాగాలి* ఈ కార్యక్రమం లో గ్రామ సెక్రటరీ కోడిపుంజు రమేష్, ఉప-సర్పంచ్ ఐలవేణి అనసూర్య, వార్డు సభ్యులు ఉప్పులేటి శేఖర్,రాయిల్లా సాగర్, ఉప్పులేటి మల్లమ్మ, ఉప్పులేటి మమత, మర్రి రాజ్ కుమార్, ఉప్పులేటి పద్మ, మెండే కవిత, మాజీ సర్పంచ్ గంగాధరి శ్రీనివాస్ గౌడ్,ఉపాధ్యాయులు సుంకె నర్సింగ్,విద్య కమిటీ చైర్మన్ గెల్లు రజిత-కుమార్,ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఉప్పులే పవన్, అంగన్వాడీ సున్నం విజయ లక్ష్మి, మహిళా గ్రూప్ కాల్ నంది లావణ్య గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


