మహిళా సంఘం భవనం నిర్మాణం కోసం ముగ్గు పోసిన దృశ్యం
త్రినేత్రం న్యూస్ /షాబాద్ ప్రతినిధి.. పెద్దవేట్ గ్రామపంచాయతీ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ చక్కటి రాజేష్ లో వచ్చిన దేవేందర్ రెడ్డి ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్స్ ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదేవిధంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా మహిళా సంఘం భవనం నిర్మాణం కోసం ముగ్గు పోసి మహిళా సంఘం భవనం ఏర్పాట్లు చేయాలని కంకణం కట్టుకొని గ్రామ అభివృద్ధి కొరకై ఎంతో శ్రమిస్తూ మీడియాతో మాట్లాడుతూ పెదవేడు గ్రామపంచాయతీ అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు మాకు ఎంతో సహకరిస్తున్నారని తెలిపారు అదేవిధంగా చేస్తున్న పనులపై గ్రామస్తులు ఎంతో సంతృప్తి పొందారని వ్యక్తం చేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


