కాకినాడ జిల్లా : జనవరి 19: (త్రినేత్రం న్యూస్); గొల్లప్రోలు మండలం, చేబ్రోలు శివారులో జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆ బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన వాళ్లను సమీపంలోని వైద్యశాలకు తరలించి మెరిగెర చికిత్స ను అందించడం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


