Bhogi Sankranti Celebrations : కావలిలో అంబరాన్నంటిన భోగి సంక్రాంతి పండుగ ఉత్సవాలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :జనవరి 15: నెల్లూరు జిల్లా: కావలి.. కావలిలో అంబరాన్ని అంటిన భోగి, సంక్రాంతి పండుగలు ఎన్నడూ లేని విధంగా ఆనందోత్సవాలతో కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో జరుపుకున్న కావలి వాసులు రైతాంగం వ్యాపారస్తులు ప్రముఖులు గతంలో రైతులు పంట పండించుకోవడానికి సాగునీరు కావాలి అంటే ధర్నాలు చేయాల్సిందే నేడు గతంలోకి భిన్నంగా రెండు పంటలకు పుష్కలంగా నీరు ఇస్తున్న దృశ్యం రైతులు పండించిన పంటకు ధర లేక బాధపడుతున్న సందర్భంలో ప్రియతమ శాసనసభ్యులు , దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ,దృష్టికి తీసుకుని వెళ్లి 13000 ఉన్న ధర 17 వేల రూపాయలకు పెంచి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపి నేడు ఆనందోత్సవాలతో సంక్రాంతి జరుపుకున్నారూ అలాగే వస్త్ర వ్యాపారస్తులు పండుగ వస్తే బయట నుంచి వ్యాపారులు కావలి వచ్చి ట్రంకు రోడ్డు నిండా వస్త్రాలు అమ్మకాలు జరిగేవి కానీ సంవత్సరం అంతా కష్టపడి పండుగ టైం లో ఈ రోడ్డు సైడ్ వ్యాపారస్తుల వల్ల ఇబ్బంది పడుతున్న వ్యాపారస్తులకు అండగా ఉండి ప్రియతమ శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి , అనుమతులు లేకుండా చేశారు అందువలన ఆనందోత్సవాలతో వస్త్ర వ్యాపారస్తులు మరియు మిగిలిన వ్యాపారస్తులు జరుపుకున్నారూ, కావలి ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకున్న భోగి సంక్రాంతి పండగలు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bhogi Sankranti festival celebrations in Kavali

You cannot copy content of this page

Scroll to Top