Jale Narasimha Reddy : విజేతలకు బహుమతులు అందజేసిన జాలే నరసింహారెడ్డి

TRINETHRAM NEWS

చందంపేట జనవరి 15 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని బుడ్డోనితండా గ్రామంలో గ్రామ రక్షక్ దళ్ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఉమ్మడి బుడ్డోనితండా గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీ మరియు బహుమతులను జాలే నరసింహారెడ్డి పీసీసీ సభ్యులు & పి ఏ సీ ఎస్ చైర్మన్ అందజేశారు.

అనంతరం నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆటలు సాధారణంగా మానసిక ఉద్దీపన శారీరక ఉద్దీపన లేదా రెండిటిని కలిగి ఉంటాయి చాలా ఆటలు ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించడానికి వ్యాయామం యొక్క ఒక రూపంగా పని చేయడానికి లేదా విద్యా అనుకరణ లేదా మానసిక పాత్రను నిర్వహించడానికి ఆటలు సహాయపడతాయి అన్నారు అదే విధంగా వచ్చే ఏడాది సంక్రాంతి వరకు చందంపేట మండలంలోని అన్ని గ్రామాల యువకులకు ఉపయోగపడే విధంగా ఎక్కడో ఒక చోట క్రీకెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని భరోసా కల్పించడం జరిగింది..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jale Narasimha Reddy presented the prizes to the winners

You cannot copy content of this page

Scroll to Top