Nalluri Ramakrishna : కడియం మండలం,కడియపులంక వీరవరం రోడ్డులొ మురమండ, గ్రామంలో, సంక్రాంతి కోడిపుంజు, మన నల్లూరి రామకృష్ణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, కడియం మండలం మురమండ గ్రామంలో సంక్రాంతి పండుగను, పురస్కరించుకుని, నిర్వహించన, కోడి పందాలలో భారీ ఆసక్తి నెలకొంది. పరిసర గ్రామాలా నుంచి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరై పోటీలను తిలకరించారు.

ఈ కోడి పందాల్లో , నల్లూరి రామకృష్ణ, తోట విజయరామరాజు తమ కోళ్లతో అద్భుతమైన ప్రదర్శన కనబరచి విజేతలుగా నిలిచారు. విజేతలకు బహుమతిగా బుల్లెట్ బైక్ అందజేశారు. ఈ పోటీల్లో సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొనగా, యువత ప్రత్యేక ఉత్సాహం కనబరిచింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sankranthi Kodipunju, Nalluri Ramakrishna

You cannot copy content of this page

Scroll to Top