MLA Songa Roshan : స్టెప్పులేసిన శాసనసభ్యులు

TRINETHRAM NEWS

ఏలూరి జిల్లా : జనవరి : 09 (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం , గురవాయిగూడెం గ్రామ సమీపంలో ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవేపై డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి దురంధర్ మూవీ పాటకు స్టెప్పులు వేశారు.

క్లోజ్ చేసి ఉన్న అక్కడ ఒక మార్గాన్ని ఓపెన్ చేయగా ఈ క్రమంలో ఆటవిడుపుగా డాన్సులు చేశారు. ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తిస్థాయిలోకి అందుబాటులోకి వస్తే హైదరాబాద్- విశాఖకు దూరం తగ్గుతుందని ఎమ్మెల్యే అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLAs who stepped up

You cannot copy content of this page

Scroll to Top