లింగారెడ్డి గూడా గ్రామపంచాయతీ అభివృద్ధి
త్రినేత్రం న్యూస్/ షాబాద్ ప్రతినిధి.. లింగారెడ్డి గూడా గ్రామపంచాయతీ సాయి రెడ్డి గూడాలో డ్రైనేజీ సిసి రోడ్ పనులు ప్రారంభిస్తున్న సర్పంచ్ పొన్న సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సాయి రెడ్డి కూడా గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొని పనులను మొదలు పెడుతూ మీడియాతో మాట్లాడుతూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న లింగారెడ్డి గూడా గ్రామపంచాయతీ సర్పంచ్ పొన్నా సుధాకర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ డ్రైనేజ్ సిసి రోడ్ పనులను ప్రారంభించుకోవడం జరిగింది ప్రస్తుతం జరుగుతున్న పనులపై స్థానిక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


