Bus Ran into a Pond : దూసుకెళ్లిన బస్సు , తప్పిన ప్రమాదం

TRINETHRAM NEWS

బాపట్ల జిల్లా : జనవరి : 09(త్రినేత్రం న్యూస్). ఈ జిల్లా, చిరకాల వారి పాలెం గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు రోడ్డు మలుపు వద్ద అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు ముప్పై మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A bus that ran into a pond

You cannot copy content of this page

Scroll to Top