పోలవరం జిల్లా : జనవరి 08 : (త్రినేత్రం న్యూస్); ఈ నియోజకవర్గం, డైనమిక్ శాసనసభ్యులు చిర్రి. బాలరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా కొయ్యలగూడెం మండలంలో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిర్వహించారు. ఆయన కేక్ కట్ చేసి లడ్డు, మిఠాయిలు పంచిపెట్టారు. జన్మదిన వేడుకలకు వచ్చిన వాళ్ళు అందరకు ఇందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా, రాకుండా చూసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా కుక్కునూరు మండలం, శ్రీధర వేలేరు వైసిపి నేత సర్వ. శ్రీహరి, గత ప్రభుత్వం రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ సర్వ. శ్రీదేవి జనసేన పార్టీలోకి చేరడం జరిగింది.
వాళ్ళిద్దరిని ఉమ్మడి ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శులు కరాటం. సాయి, గడ్డం మునుగు. రవికుమార్ , కుక్కునూరు మండలం ఆ పార్టీ అధ్యక్షులు య లిశెట్టి యుగంధర్ పార్టీ పార్టీ పండుగలు కప్పి ఘనంగా స్వాగతించారు. ఎమ్మెల్యేకు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


