త్రినేత్రం న్యూస్ :జనవరి 8: నెల్లూరు జిల్లా… ఈ రోజు మా పెద్దాయన రాజ్యసభ సభ్యులు డా . బీద మస్తాన్ రావు యాదవ్ ముద్దుల తనయుడు , బీద మనోజ్ జన్మదినోత్సవం సందర్భంగా బి ఎన్ ఆర్, అభిమానులు మద్దూరుపాడు మాజీ సర్పంచ్ రావులకొల్లు బాలకృష్ణ, కావలి కాపు నాయకులు నువ్వుశెట్టి జనేష్ ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ముఖ్య అదితిగా పాల్గొన్న కావలి డీఎస్పీ పి. శ్రీధర్
కావలి, జి .ఎం .ఎస్,బాలికల అనాధ శరణాలయం లో బాలికల చేత కేక్ కట్ చేయించి ,భోజనం వడ్డించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.పేద పిల్లలు మధ్య జన్మదిన వేడుకలు జరపడం సంతోషకరమని డి.ఎస్.పి,మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు మార్కస్, రావులకొల్లు శివాజీ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


