Youngest Sarpanch : 21 ఏళ్లకే సర్పంచ్

TRINETHRAM NEWS

రాష్ట్ర చరిత్రలోనే అత్యంత చిన్న వయస్సు రాలైన సర్పంచ్.
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 22 త్రినేత్రం న్యూస్.. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో 21 ఏళ్ల కే సర్పంచ్ గా ఎన్నికై సోమవారం రోజు ప్రమాణస్వీకారం చేశారు. చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో 21 ఏళ్ల కురుమేటి పుష్పలత ప్రసాద్ సర్పంచ్ గా ఎన్నికయ్యింది.
రాష్ట్ర చరిత్రలోనే అత్యంత చిన్న వయసురాలైన సర్పంచ్ గా గుర్తింపు పొందిన ఆమె గ్రామాభివృద్ధి పారదర్శక పాలనతో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sarpanch at the age of 21

You cannot copy content of this page

Scroll to Top