డిండి (గుండ్ల పల్లి ) జనవరి 08 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో నూతన సర్పంచులకు గురువారం రోజు ఘనంగా సన్మానం చేయడం జరిగింది.
సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులుగా శాంతిగూడెం గ్రామానికి చెందిన శాంతిగూడెం గ్రామ సర్పంచ్ అయిన చింతలపూడి భాస్కర్ రెడ్డి ని డిండిమండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచులకు నిత్యం అందుబాటులో వుంటానని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిండి మండలబ్లాక్ క్కాంగ్రెస్ అధ్యక్షులు. దొంతినివెంకటేశ్వరావు ,మాజీ సర్పంచ్ నాగేశ్వరరావువివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు మాజీ ఎంపిటిసిలు. పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


