Trinethram News : అమరావతి : ఏపీలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి అని విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశించారు.
ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రెండు విడతల్లో జరిగే ఈ పరీక్షలను బోర్డు కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు.
ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే పబ్లిక్ పరీక్షల్లో 45 సమస్యాత్మక కేంద్రాల వద్ద సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేస్తామని, మొదటి ఏడాది పరీక్షల్లో చేసిన మార్పులను అధికారులు గమనించాలని ఆయన సూచించారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


