CCTV cameras in Examination Centers : ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : ఏపీలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి అని విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశించారు.

ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రెండు విడతల్లో జరిగే ఈ పరీక్షలను బోర్డు కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు.

ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే పబ్లిక్ పరీక్షల్లో 45 సమస్యాత్మక కేంద్రాల వద్ద సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేస్తామని, మొదటి ఏడాది పరీక్షల్లో చేసిన మార్పులను అధికారులు గమనించాలని ఆయన సూచించారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CCTV cameras in AP intermediate practical examination centers

You cannot copy content of this page

Scroll to Top