Trinethram News : అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ONGC డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకై చిమ్ముతూ.. ఎగసిపడుతున్న మంటలు
మంటల ధాటికి కాలిపోయిన 500 కొబ్బరి చెట్లు… 5 కి.మీ పరిధిలో ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తున్న అధికారులు
బ్లోఅవుట్ ప్రమాదంపై స్పందించిన ONGC…. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు
నిపుణులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు,… మంటలు అదుపుచేసేందుకు చర్యలు తీసుకున్నాం-ONGC….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


