Fire Accident In Kerala : కేరళలో భారీ అగ్నిప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : త్రిశూర్ రైల్వే స్టేషన్ వెనుక ఉన్న పార్కింగ్ స్థలంలో చెలరేగిన మంటలతో 600కు పైగా ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి.

మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తుండగా, ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Massive fire breaks out in Kerala

You cannot copy content of this page

Scroll to Top