దేవరకొండ డివిజన్ జనవరి 05 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పెన్షనర్స్ సేవాసదనంలో సోమవారంరోజు ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఐజాక్ 76వ పుట్టినరోజు సందర్బంగా వారిని కార్యదర్శి, సహా అధ్యక్షలు, కార్యనిర్వాహాక కార్యదర్శి అంకం చంద్రమౌళి, గంగిడి దామోదర్ రెడ్డి, మహమ్మద్ యూసుఫ్ షరీఫ్ షాలువ కప్పి, కిరీటం అలంకరించి, స్వ్వీట్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినారు.అనంతరం మోటమర్రి పురుషోత్తం పుట్టినరోజు పాటపాడి ఆనందపరచినారు.
ఐజాక్ మాట్లాడుతూ మా పెన్షనర్స్ సంఘం సభ్యుల ఆనందం కొరకు వినూతన కార్యక్రమాలు చేపట్టి మమ్మల్ని ఆనందపరచడంలో మొదట వున్నారు. పాలుగొన్న మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపినారు. అనంతరం అందరికి స్వ్వీట్ తేనిరు అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కంచర్ల నారాయణ రెడ్డి, సంయుక్త కార్యదర్శి వనం బుచ్చయ్య, కార్యవర్గం సభ్యులు సల్వది పెద్దులు, మౌలానా, ముసిని వీరయ్య, మహమ్మద్ అలీ, తాడూరు సత్యనారాయణ, లక్ష్మయ్య, మరియమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపినారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


