AB Brothers Chicken Center : ఏ బి బ్రదర్స్ చికెన్ సెంటర్ ప్రారంభం

TRINETHRAM NEWS

కేతావత్ భిల్యా నాయక్

దేవరకొండ డివిజన్ జనవరి 04 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని గిరిజనగర్ తండా కు చెందిన ఆర్ పద్మనగేష్ నూతన చికెన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్ పాల్గొని యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రమావత్ ఉపెందర్ నాయక్,హరి నాయక్, కళ్యాణ్ నాయక్, నాగార్జుననాయక్, నిరంజన్, అంజ్య,బిక్కు, రమేష్ నాయక్,మోతిరాం నాయక్, జైపాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

AB Brothers Chicken Center Launched

You cannot copy content of this page

Scroll to Top