దేవరకొండ డివిజన్ అక్టోబర్ 24 త్రినేత్రం న్యూస్. చందంపేట మండల పరిధిలోని చిత్రియాల గ్రామానికి చెందిన తుమ్మల చెన్నయ్య యాదవ్ ,మల్లమ్మ కుమారుడు నాగార్జున యాదవ్–పూజిత ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను బి ఆర్ ఎస్ పార్టీ రాష్ర్ట నాయకులు కేతావత్ బిల్యానాయక్. ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో మాజి జడ్ పి టీ సి శ్రీనివాస్ గౌడ్,చిన్న అంజయ్య, చిన్నవెంకట్ గౌడ్, గోవింద్, చిరంజీవి, సత్తయ్య, పవన్, సైదులు, యాదయ్య, వేణు, అంకాలు, ఆంజనేలు, హరి నాయక్,మోతిరాం, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


