డిండి (గుండ్ల పల్లి) జనవరి 04 త్రినేత్రం న్యూస్. డిండి మండలం లోని ఎర్రగుంట పల్లి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మల్ రెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి ని బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యానాయక్ శాలువాతోసత్కరించిశుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ ఎర్ర నర్సింహా ,బిట్ల శ్రీధర్ రెడ్డి ,మాజీ సర్పంచ్ పేట వెంకటయ్య , దేప శ్రీధర్ రెడ్డి ,కళావతమ్మ , కడారి రామకృష్ణ , వెంకటయ్య , శ్రీధర్ రెడ్డి , కేతావత్ హరిలాల్ నాయక్ , మోతిరాం నాయక్ , జైపాల్ నాయక్ , నాగార్జుననాయక్ తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


