Prema Kumar : అనన్య క్రియేషన్ వారి నూతన సినిమాని ప్రాంభించిన జనసేన నాయకులు

TRINETHRAM NEWS

కూకట్పల్లి డిసెంబర్ 30 (త్రినేత్రం న్యూస్) : ఈరోజు గోపాల్ నగర్ లో అనన్య క్రియేషన్ వారి నూతన సినిమాని భద్రం సి-కేర్ఫుల్ బ్రదర్ అనే నూతన సినిమా సూటింగ్ ని కూకట్‌పల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ క్లాప్ కొట్టి ప్రారంభించారు.

ఈ సినిమా లో హీరోగా నటిస్తున జనసైనికుడు నరేష్ రాయల్ ని , దర్శకుడు జక్కన్నని మరియు సినీ బృందాన్ని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల పై ఆశ పెట్టుకోకుండా అందరూ కలసి స్వయం ఉపాధిగా నిర్మించిన సందేశాభిముఖీ చిత్రాలను ప్రజలు ఆదరించాలని కోరుకుంటు,ఈ సినిమాలో జనసైనికుడు హీరో గా నరేష్ రాయల్ నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, కలిగినీడి ప్రసాద్, పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janasena leaders launch Ananya Creation's new movie

You cannot copy content of this page

Scroll to Top