జూలై 7, 2026
TRINETHRAM NEWS

జాలే తిలక్ రెడ్డి.

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 30 త్రినేత్రం న్యూస్. హైదరాబాద్ లోని రాక్ టౌన్ కాలనిలో వారి స్వగృహంలో నల్గొండ గద్దర్ (నర్సన్న) పాడిన పాట * జాలే నరసింహారెడ్డి పీసీసీ సభ్యులు PACS చైర్మన్ బర్త్ డే సాంగ్ లాంచింగ్ కార్యక్రమంలో యువ నాయకులు జాలే తిలక్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో హరీష్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, తిరుపతి రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, నారాయణ రెడ్డి, తిరుపతయ్య, కృష్ణ, కే బాలు, ఎన్ బాలు , కార్తీక్ రెడ్డి, అంజన్ రెడ్డి, మధు, మురళి, నవీన్, మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Birthday song launch

You cannot copy content of this page