Oath Taking : నూతన సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) డిసెంబర్ 22 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వావిలి కోల్ గ్రామ పంచాయతీ నూతన గ్రామ సర్పంచ్ గా పెరవాల రజిత జంగారెడ్డి. ఉప సర్పంచ్ గా గంజి సంధ్య సురేష్ పాలకవర్గం,ప్రమాణ స్వీకారం జరిగింది.
ఈ కార్యక్రమములో గ్రామ పంచాయితీ 10 మంది వార్డు సభ్యులు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి వేణు ఎన్నికల విధి అధికారులు.గ్రామ సిబ్బంధి .వావిల్ కోల్ గ్రామ పంచాయతీ ప్రజలు,ఓర్సు ముత్యాలు , ఓర్సు అంజయ్య , మాజి ఎం పీ టీ సి వెంకటయ్య, లక్ష్మీనారాయణ, శ్రీను , వెంకటేశ్, సత్తిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డి , యాదరెడ్డి తధితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New Sarpanch Ward Members Oath Taking

You cannot copy content of this page

Scroll to Top