Perwala Rajitha Jangareddy : ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తా

TRINETHRAM NEWS

సర్పంచ్ అభ్యర్థి :పేర్వాల రజిత జంగారెడ్డి.

డిండి(గుండ్లపల్లి) డిసెంబర్ 15 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వావిల్కోల్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పేర్వాల రజిత జంగారెడ్డి ప్రచారంలో దూసుకెల్తుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వావిల్ కోల్, రుద్రాయిగూడెం, వడ్డెర గూడెం లలో సమస్యలు చాలా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గా మీముందుకు వచ్చానని ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే గ్రామ ప్రజల సహాయ సహకారాలతో వాటిని పరిష్కరిస్తానని గ్రామాన్ని అభివృద్ధి చేస్తాననీ తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని , నియోజకవర్గంలో నే అధర్షగ్రామంగా అభివృద్ధి చేస్తానని ,గ్రామంలో డ్రైనేజీ, వీధి లైట్లు, మిషన్ భగీరథ మంచి నీరు నిత్యం ప్రజలకు అందేలా, చర్యలు తీసుకుంటామని, వావిల్ కోల్ నుండి కందుకూరు వెళ్ళే రొడ్డును మెటల్ రోడ్డుగా మారుస్తానని, తనను ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపుతానని సర్పంచ్ అభ్యర్థి పెర్వాల రజిత జంగారెడ్డి అన్నారు .

ఈకార్యక్రమంలో ఓర్సు ముత్యాలు మరియు వడ్డెర గూడెం నుంచి ఆరోవాడు ఓర్సు మల్లమ్మ వెంకటయ్య అభ్యర్థిని గెలిపించాలని వడ్డెర గూడెం ప్రజలందరూ ఆయన వెంట నడుస్తున్నారు.ముత్యాలు వెంకటేశ్. శీను. లక్ష్మీనారాయణ. వెంకటయ్య. గణేష్. రమేష్. రామస్వామి. అర్జున్. విజయ్. భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Will develop it as an ideal village

You cannot copy content of this page

Scroll to Top