త్రినేత్రం న్యూస్.. రాజమహేంద్రవరం విచ్చేసిన మానవ వనరుల అభివృద్ది, ఐటి ఎలక్ట్రానిక్స్ మరియు ,కమ్యూనికేషన్ మరియు ఆర్.టి.జి శాఖా మాత్యులు నారా లోకేష్ , రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్బంగా మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా గల తూర్పుగోదావరి జిల్లాలో కలిపి మండపేట నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినందుకు లోకేష్ గార్ని దుశ్శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, పిల్లా తాతాలు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


