Tadala Vishnu meets Sajjala సజ్జలను కలిసిన తాడాల విష్ణు చక్రవర్తి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ , రాజమండ్రి రూరల్.. తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యాలయం లో సజ్జల రామకృష్ణ రెడ్డి నీ రాజమండ్రి రూరల్ నియోజక వర్గ, వైసిపి జిల్లా ప్రధాన కారదర్శి , తాడాల విష్ణు చక్రవర్తి, మర్యాదపూర్వకంగా కలిశారు. రాజమండ్రి రూరల్,నియోజక వర్గ వైసిపి పరిస్తితి అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు పై ప్రజల్లో ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tadala Vishnu Chakravarthy meets Sajjala

You cannot copy content of this page

Scroll to Top