Jagan’s Birthday Week జగనన్న పుట్టినరోజు వారోత్సవాల్లోభాగంగా గిరజాల బాబు మిత్రమండలి

TRINETHRAM NEWS

మీ స్టాలిన్.. త్రినేత్రం న్యూస్… ఆధ్వర్యంలో జేగురుపాడు గ్రామ పంచాయతీ పాములు మెట్ట స్కూల్ నందు జగనన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు స్కూల్ విద్యార్థులకు టీచర్లకు అవసరమైన 30 కుర్చీలు, బిస్కెట్లు, పెన్నులు, నోట్ బుక్స్ ముఖ్యఅతిథిగా వచ్చిన పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ శ్రీ సతీష్ చంద్ర స్టాలిన్, చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పుట్టినరోజు వేడుకలు, ప్రతి సంవత్సరం క్రమం, తప్పకుండా వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు మిత్రమండలి ఆధ్వర్యంలో వినూత్నంగా పార్టీకి ,ప్రజలకు ఉపయోగపడే మంచి కాన్సెప్ట్ తో జగనన్నకు ఘనంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు అని, మన కడియం మండలానికి పార్టీకి గర్వకారణంగా వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉంది, అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

As part of Jagananna's birthday week celebrations

You cannot copy content of this page

Scroll to Top