త్రినేత్రం న్యూస్ పెనుము. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర కౌన్సిలర్ ఎస్పీ భాషా తెలిపారు. మండల గౌరవ అధ్యక్షులుగా దేవేంద్ర నాయుడు, అధ్యక్షులుగా ఎం మహేష్, ప్రధాన కార్యదర్శిగా ఎం నరసింహులు, మండల కార్యదర్శులుగా బాబు,ఎం రవికుమార్, పి గిరి, కోశాధికారిగా కే మోహన్ ఉపాధ్యక్షులుగా ఆర్ చిట్టిబాబు, పి హరికృష్ణ ఎన్నుకోబడ్డారు. మహిళా ఉపాధ్యక్షులుగా కే శాంతి, బి మమత మహిళా కన్వీనర్ గా ఎస్ విజయలక్ష్మి, మహేశ్వరి ఎన్నుకోబడ్డారు.
జిల్లా కౌన్సిలర్లుగా మాదాసి పార్థసారథి, ఎన్ మధు, ఏ జానకి రామయ్య అకడమిక్ కన్వీనర్ గా శైలజ రెడ్డి సిపిఎస్ కన్వీనర్ గా మీనా మండల కార్య దర్సులుగా బి కోదండ రెడ్డి,పి రేవతి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నుకోబడిన కమిటీ సభ్యులు యుటిఎఫ్ అభివృద్ధికి, మండల విద్యాశాఖ విద్యాభివృద్ధికి మరియు ఉపాధ్యాయుల సమస్యలపై అహర్నిశలు కృషి చేయునున్నట్లు తెలిపారు. అనంతరం నూతన కమిటీని మండల విద్యాశాఖ అధికారి గారికి పరిచయం చేయడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


