Trinethram News : తాడేపల్లి : ఉండవల్లి కరకట్ట వద్ద సీఎం చంద్రబాబు నివాసం సమీపంలో గురువారం యోగా టీచర్లు నిరసనకు దిగారు. ప్రభుత్వ విద్యా, ఆయుష్ శాఖ జీవో ప్రకారం పాఠశాలల్లో పనిచేస్తున్నా, మూడేళ్లుగా జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


