జూలై 16, 2026

WhatsApp Image 2024 01 24 at 8.54.47 PM

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి

జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం..

వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించాలని ఆదేశం..

సీఈసీ ఉత్తర్వుల కాపీలను పవన్‌ కల్యాణ్‌కు అందించిన పార్టీ లీగల్‌ సెల్‌

You cannot copy content of this page