Trinethram News : రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గారు ఈరోజు హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన Google for Startups సౌకర్య కేంద్రం (ఫెసిలిటీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి , ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు దు ద్దిల్ల శ్రీధర్ బాబు కలిసి ప్రారంభించారు.. స్టార్టప్ కంపెనీలకు మరింత ప్రోత్సాహం అందిస్తూ, తెలంగాణను ఇన్నోవేషన్ హబ్‌గా అభివృద్ధి చేయడంలో కీలకమైన ఈ కొత్త గూగుల్ స్టార్టప్స్ కేంద్రం ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, గూగుల్ ప్రతినిధులు, టీ-హబ్ అధికారులు పాల్గొన్నారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


