ACP Munawar Dismissed : ACP మునావర్‌పై వేటు

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్-కుల్సుంపుర : ఏసీపీ మునావర్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్… మునావర్‌పై అవినీతి,భూ వివాదాలు,కేసుల తారుమారు ఆరోపణలు.. పోలీస్ స్టేషన్ల వారీగా వసూళ్లకు ప్రత్యేక టీంలు ఏర్పాటు.. సిబ్బందిని అవమానించే వ్యవహారంపై సీపీ తీవ్ర ఆగ్రహం.. విచారణ నివేదికల ఆధారంగా చర్యలు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

ACP Munawar dismissed

You cannot copy content of this page

Scroll to Top