Srinivas Mudiraj : డా “బి ఆర్ అంబేద్కర్ గారి ఆశయసాధనకై కృషిచేద్దాం

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించిన వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్. చాపల శ్రీనివాస్ ముదిరాజ్ ఈ సందర్భంగా భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు… బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవమైన అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేశం , డైరెక్టర్లు మిర్యానం సురేష్, రాజు నాయక్, వట్టం నర్సిములు మరియు నాయకులు రహీం గజేందర్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Let's work towards achieving the aspirations of Dr. B. R. Ambedkar

You cannot copy content of this page

Scroll to Top