త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 6: నెల్లూరు జిల్లా: కావలి : నియోజకవర్గం శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి , ఆదేశాల మేరకు, కావలి తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు ఆధ్వర్యంలో ఎంపీ రోడ్డు లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసిఘనంగా నివాళులర్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ పోతుగంటి అలేఖ్య, రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య, పొట్లూరు శ్రీనివాసులు, లాయర్ వెంకటేశ్వర్లు,ఏగూరు చంద్రశేఖర్, దావులూరు దేవకుమార్, అక్కిలగుంట సూర్యప్రకాష్, వల్లేరి కిరణ్ కుమార్, మేడికొండ సుకుమార్, చవల రామకృష్ణ, హర్షయ బేగం, హజరత్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


