అభివృద్ధి చేసి చూపిస్తా. ఎన్నికల్లో ఓటు వేసి నన్ను గెలిపిస్తే సేవకుడులా పనిచేస్తా.
నన్ను ఆదరించి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. మీ ముడి శ్రీను
డిండి ( గుండ్ల పల్లి) డిసెంబర్ 03 త్రినేత్రం న్యూస్. స్థానిక ఎన్నికల్లలో గ్రామ సర్పంచిగా నేను పోటీ చేయడానికి నీ ముందుకు వస్తున్నాను చెరుకుపల్లి గ్రామ ప్రజలు యువకులు విద్యావంతులు మేధావులు నాపై నమ్మకంతో ఓటు వేసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను నేను మీ గ్రామ బిడ్డగా గ్రామా సేవకునిగా నేనుంటా నేనుంటానని కోరుకుంటున్నాను డబ్బు ఎవరో ఇచ్చే బీరు బిర్యానీలకు ఆశపడకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తికి పట్టం కట్టాలని కోరుకుంటున్నాను అని అన్నారు .
చెరుకుపల్లి ముడి శ్రీను డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన శ్రీను గ్రామపంచాయతీ ఎన్నికల్లో ముడి శ్రీను అనే నేను స్వచ్ఛందంగా పోటీ చేసి గ్రామ అభివృద్ధిలో ఉంటానని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను గ్రామ సర్పంచ్ గా నామినేషన్ వెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను గ్రామానికి నేను సేవకునిగా ఉంటా నన్ను ఆదరించి గెలిపిస్తే మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను గ్రామ అభివృద్ధి నా లక్ష్యం నిజాయితీతో పనిచేయడం నా దేహం అని ప్రజల సమస్యలు పరిష్కరించడంలో 100% రాజి లేని పోరాటం చేస్తానని చెడు వ్యసనాలకు బానిసలు చేసే రాజకీయాలకు దూరంగా ఉంటానని అభివృద్ధి నా లక్ష్యం అని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను రాజకీయాలు నాకు దూరం అభివృద్ధి చేసేవాడే నాయకుడు ప్రజల పక్షాన నిలబడే వాడే ప్రజల నాయకుడు అలాంటి నాయకున్ని ఎన్నుకునే బాధ్యత ఓటర్లదే అని ఓటర్లను వేడుకుంటున్నాను తన ప్రచారంలో యువత మహిళలు రైతులతో భేటీ అవుతూ గ్రామస్థాయి సమస్యలను తెలుసుకుంటూ నడుస్తానని ప్రజలకు చేరువ అవుతూ అభివృద్ధి పట్ల తన దృఢత్వాన్ని తెలియజేస్తున్నారు అలాగే గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీ ఓటును అమ్ముకోవద్దు ఓటు అంటే బాధ్యత మీ ఓటును అమ్మితే భవిష్యత్తు అంధకారంలోకి నెట్టినట్టే సమాజం పట్ల అవగాహన అభ్యుదయ భావాలు ఉన్న నాయకుడిని గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


