Pension Distribution Program : ఉప్పెనల తరలివచ్చిన ముంగమూరు గ్రామ ప్రజలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 1: నెల్లూరు జిల్లా: కావలి : కార్యక్రమంలో భాగంగా ప్రియతమ శాసనసభ్యులు దగ్గు మాటి వెంకట కృష్ణారెడ్డి , పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మా ఇంటి బిడ్డ వస్తున్నాడని మా సేవకుడు వస్తున్నాడని జోరు వాన సైతం లెక్కచేయకుండా అభిమాన నాయకుడి కోసం తరలివచ్చిన ప్రజానికం ప్రతి ఇంటికి వెళ్లి ప్రియతమ శాసనసభ్యులు , పింఛన్లు పంపిణీ చేస్తున్నప్పుడు ఆనందోత్సవాలతో పరవళ్ళు తొక్కిన ప్రజాభిమానం జోరు వాన సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి , ఇలా రావడం మాకు చాలా ఆనందంగా ఉందని వెల్లుబుచ్చిన ప్రజానీకం ప్రియతమశాసనసభ్యులు మాట్లాడుతూ రాముడు లాంటి నాయకుడు,

నారా చంద్రబాబునాయుడు, మనకు దొరకటం మనం అదృష్టం అని నిండుకుండలా చెరువులు నీళ్లతో పుష్కలంగా ఉండటం మన నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడూ ఏమి అడిగినా కాదు అనకుండా సహాయం చేస్తున్నారు యువ నాయకుడు నారా లోకేష్ రాష్ట్రాన్ని పారిశ్రామిక వాడల కేంద్ర ప్రభుత్వం కృషి తోటి పవర్ స్టార్ ఉపముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ,తో కలిసి అభివృద్ధిచేస్తున్నారు అని అన్నారుఈ కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ నాయకులు సచివాలయ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

NTR Bharosa pension distribution program

You cannot copy content of this page

Scroll to Top