Dhanraj Yadav : కేసీఆర్ దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ధనరాజ్ యాదవ్

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గండి మైసమ్మ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్,మాజీ కార్పొరేటర్లు, మాజీ కో ఆప్షన్ సభ్యలు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, వివిధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితర నాయకులు భారీ బయలు దేరి పాల్గొనడం జరిగింది..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dhanraj Yadav, who participated in KCR's Deeksha Diwas program,

You cannot copy content of this page

Scroll to Top