Koppula Mahesh Reddy : ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి దీక్షా దివాస్ కార్యక్రమంసందర్భంగా ,తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు,బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు 2009, నవంబర్ 29న, తెలంగాణ వచ్చాడో ,కెసిఆర్ సాచ్చుడో , అనే నినాదంతో అమరణ నిరాహార దీక్షా చేపట్టిన రోజును పురస్కరించుకోనీ నేడు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of fruits to patients at government hospital

You cannot copy content of this page

Scroll to Top