డ్రైవర్ ను కాపాడిన స్థానికులు
Trinethram News : సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు గ్రామంలో ఆదివారం ఒక కారు అదుపుతప్పి అద్దంకి బ్రాంచ్ కెనాల్ లోకి దూసుకుపోయింది. నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోతుండగా, అప్రమత్తమైన స్థానికులు వెంటనే కాలువలో దూకి కారులో ఉన్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సంఘటనతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


