Ashes Series : రేపటి నుంచే యాషెస్ సిరీస్ ప్రారంభం

TRINETHRAM NEWS

Trinethram News : Nov 20, 2025, క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఐదు టెస్టులలో భాగంగా తొలి మ్యాచ్ పెర్త్‌లో జరుగుతుంది. 140 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 136 మ్యాచ్ లు గెలిచి ఆధిక్యంలో ఉంది. అటు 2015 నుంచి యాషెస్ గెలవని ఇంగ్లాండ్ ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ashes series to begin tomorrow

You cannot copy content of this page

Scroll to Top