Trinethram News : మన సౌరవ్యవస్థలోకి దూరంగా ఉన్న ఓ నక్షత్ర మండలం నుంచి ఓ ప్రాచీన తోకచుక్క ప్రవేశించింది. దీని పేరు 3I/Atlas. ఇది భూమి కంటే కూడా ఎంతో పురాతనమైనది. అయితే, ఇది గ్రహాంతరవాసుల అంతరిక్ష నౌక కావచ్చనే వదంతులు ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారమయ్యాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


