తేదీ : 19/11/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, మండలం లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం మార్కెట్ యార్డులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైనమిక్ శాసనసభ్యులు సొంగా. రోషన్ కుమార్ పాల్గొన్నారు.
అనంతరం ఎడ్ల బండిని నడిపి కూటమి శ్రేణులను ఉత్సాహ పరచడం జరిగింది. అర్హులైనటువంటి రైతులందరకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


