అయోధ్య రామాలయానికి పోటెత్తిన భక్తజనం బాలరాముడి దర్శనం కోసం బారులుతీరిన భక్తులు రెండు స్లాట్‌లలో భక్తులకు బాలరాముడి దర్శనం ఉ.7 గంటల నుంచి ఉ.11:30 గంటల వరకు.. మ.2గంటల నుంచి రాత్రి 7 గంటలకు బాలరాముడి దర్శనం