అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం

TRINETHRAM NEWS

అమరావతి

అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం..

అంగన్వాడీలతో మంత్రి బొత్స, సజ్జల చర్చలు..

సమ్మె విరమించిన అంగన్వాడీలు..

జులై నెలలో అంగన్వాడీలకు జీతాల పెంపునకు ప్రభుత్వం హామీ..

రాతపూర్వకంగా ఇవ్వాలని కోరిన అంగన్వాడీలు..

రాతపూర్వకంగా ఇచ్చేందుకు అంగీకరించిన ప్రభుత్వం..

ప్రభుత్వ హామీతో సమ్మె విరమించిన అంగన్వాడీలు..

అంగన్వాడీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది..

13 డిమాండ్లలో 10 డిమాండ్లను నెరవేర్చాం..

You cannot copy content of this page

Scroll to Top