జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 23 at 2.59.12 PM

TRINETHRAM NEWS

వైయస్సార్ (YSR) పార్టీకి కుటుంబాలురాజీనామా అనంతరం టిడిపిలో చేరిక

23-01-2024

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం సి చాపర్లపల్లి గ్రామానికీ చెందిన బాలకృష్ణ మరియు మడకశిర పట్టానికి చెందిన YSR నాయకులు కోర్టు అటెండర్ హనుమంతరాయప్ప, నాగరాజు మొత్తం వాళ్ల అనుచరుల YSR పార్టీకి రాజీనామా చేసి మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ గుండుమల తిప్పేస్వామి గారి సమక్షంలో టీడీపీ లోకి చేరినారు. వాళ్ళను పసుపు కండువా వేసి టీడీపీలోకి సాధారంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి గారు మైనారిటీ జిల్లా అధ్యక్షుడు భక్తర్, కన్వీనర్ లక్ష్మీనారాయణ, కౌన్సిలర్స్ ఉమా శంకరర్, కల్లుమర్రి సర్పంచ్ క్లస్టర్ ఇంచార్జీ నాగరాజు, మండల తెలుగు యువత అధ్యక్షుడు మారుతి రెడ్డి,సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

You cannot copy content of this page