సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Sri Parabhava Nama Samvatsara

Sri Parabhava Nama Samvatsara : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః శనివారం,ఆగష్టు.29,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం- వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:పాడ్యమి ఉ9.30 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర తె4.26 వరకు
యోగం:సుకర్మ ఉ8.23 వరకు
కరణం:కౌలువ ఉ9.30 వరకు మరల తైతుల రా8.55 వరకు
వర్జ్యం:ఉ10.25 – 12.03
దుర్ముహూర్తము:ఉ5.48 – 7.27
అమృతకాలం:రా8.15 – 9.53
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:కుంభం
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం:6.15
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page