Trinethram News : మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో టీమిండియా అద్భుత విజయం సాధించి ఫైనల్ కు దూసుకు వెళ్ళింది 339 పరుగుల భారీ లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో చేదించింది జమీమా సూపర్ సెంచరీ 127* తో విజయంలో కీలక పాత్ర పోషించింది…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


