MLAs Bolisetty Srinivas : ప్రజల భద్రత కోసం పనిచేయాలి

TRINETHRAM NEWS

తేదీ : 27/10/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం సమీపంలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను ప్రజల భద్రత కోసం సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు.
తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ వంటి అవసరమైన సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించడం జరిగింది. అదే విధంగా నందమూరు లోని ఎర్ర కాలువ ప్రాంతాలను పరిశీలించి, లోతట్టు ప్రాంత రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Work for the safety of the people

You cannot copy content of this page

Scroll to Top